<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>42</hymn_number>
<lyrics>[C1]
   కర్తా మమ్మును దీవించి - క్షేమమిచ్చి పంపుము
   జీవాహార వార్త నిచ్చి - మమ్మును పోషించుము.

[V1]
 ఇహ నిన్ను వేడుకొని - బహుగా స్తుతింతుము
 పరమందు చేరి యింక - సోత్రము చెల్లింతుము ఆమేన్‌</lyrics>
<title>కర్తా మమ్మును</title>
</song>